సిడ్నీ lo jarigina టెస్టు match మూడు, నాలుగో రోజులలో సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆసీస్ ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోతి అని పిలిచినట్టు తెలుస్తోంది. దీంతో మ్యాచ్ అధికారులకు సిరాజ్ ఫిర్యాదు చేయగా.. ఆకతాయిల్ని సెక్యూరిటీ సిబ్బంది స్టేడియం బయటకు పంపించింది. ఈ నేపథ్యంలో జాతివివక్షపై లైయన్ స్పందించాడు.

#IndvsAus3rdTest
#MohammadSiraj
#NathanLyon
#SteveSmith
#RishabhPant
#TeamIndia
#TimPaine
#ChateshwarPujara
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#DavidWarner
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#MohammedShami
#Cricket